'పద్మశ్రీ' డాక్టర్ బ్రహ్మానందానికి జన్మదిన శుభాకాంక్షలు
బ్రహ్మానందం అంటే హాస్యం; హాస్యం అంటే బ్రహ్మానందం.ఆ మహా నటునికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.
నేను గీసిన బ్రహ్మానందం చిత్రాల చిత్తరువు.నా జీవితంలో ఒక్కసారైన బ్రహ్మానందం కలవాలని, ఈ చిత్రాన్ని బహూకరించాలని అనుకున్నాను, కాని ఇప్పటి వరకు నేను కలవ లేక పోయాను.ఇప్పుడు 'పద్మశ్రీ' వచ్చిన సందర్భంలో అందరికి చూపిస్తున్నాను.

5 comments:
super ga vesav kadha bomma
ఎప్పుడో 2001 లో వేసాను ఈ బొమ్మ
Amazing Stuff!!
wow!!!!assalu ee idea yela vachindhi meeku?chala chala baavundhi.
maa intlo andariki chupincha..
maa husband kuda chala mechukunnaru.ventane vaalla ammagariki chupincharu.
superb.good.keep it up.
ధన్యవాదాలు శోభ గారు. ఇది ఎప్పుడో 2001 లో వేసాను ఈ బొమ్మ.
ఈ బొమ్మ అసలు కాపీ పెద్ద సైజులోది వీలైనప్పుడు పోస్ట్ చేస్తాను.
2000 వ సంవత్సరంలో ఇలాంటిదే ఎన్.టీ.ఆర్. బొమ్మ చూసాను. అది స్పూర్తిగా ఈ బొమ్మ వేసాను.
Post a Comment